Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు.. అసలు ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందాకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇంట్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గాయాలైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.

spot_img

Recent

- Advertisment -spot_img