Homeహైదరాబాద్latest Newsషాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన భద్రతా దళాలు.. చివరికి

షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన భద్రతా దళాలు.. చివరికి

ఢిల్లీలోని పలు షాపింగ్ మాల్స్‌లో బాంబులు అమర్చామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. చాణక్య మాల్, సెలెక్ట్ సిటీవాక్, ఆంబియన్స్ మాల్, DLF సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి ఎవరు పంపారో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Recent

- Advertisment -spot_img