Homeహైదరాబాద్latest Newsతిరుమలలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..!

తిరుమలలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..!

తిరుమలలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరి పీఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో బాంబులు పెట్టామంటూ ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఈ హోటళ్లలో రష్యా, మలేషియాకు చెందిన విదేశీ మహిళలు ఉన్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img