Homeహైదరాబాద్latest NewsALERT: మీ ఇంట్లో సిలిండర్ అయిపోయిందా..? అయితే వెంటనే..

ALERT: మీ ఇంట్లో సిలిండర్ అయిపోయిందా..? అయితే వెంటనే..

గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర సమస్యలు వస్తున్నాయి. ఇటీవల ట్రక్కు డ్రైవర్ల సమ్మె దీనికి కారణంగా తెలుస్తోంది. సిలిండర్ బుక్ చేసిన పది నుంచి పదిహేను రోజులకు డెలీవరీ వస్తుంది. హైదరాబాద్ లో ఓ వ్యక్తి బుక్ చేశాక 23 రోజులైనా ఇంకా డెలివరీ రాలేదు. దీంతో సిలిండర్ అయిపోతే వెంటనే బుక్ చేసుకోండి. డ్రైవర్ల సమ్మెతో సరిపడ సిలిండర్లు రావడం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img