Homeహైదరాబాద్latest Newsప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. కత్తితో మర్మాంగాన్ని..!

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. కత్తితో మర్మాంగాన్ని..!

31 ఏళ్ల ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని 26 ఏళ్ల యువతి అతని ఇంట్లో కూరగాయల కత్తితో మర్మాంగంపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడు యువతి నుంచి తప్పించుకుని ఆసుపత్రికి వెళ్లాడని పేర్కొన్నారు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

Recent

- Advertisment -spot_img