Homeహైదరాబాద్latest NewsBREAKING: ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి..!

BREAKING: ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి..!

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. రతిభాన్‌పుర్‌లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. గాయపడిన వారిని దగ్గర్లోని ఇటా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img