Homeహైదరాబాద్latest NewsBREAKING: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కొత్త కోణం..ఆసక్తికర విషయాలు వెల్లడించిన వైద్యురాలి తండ్రి..!

BREAKING: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కొత్త కోణం..ఆసక్తికర విషయాలు వెల్లడించిన వైద్యురాలి తండ్రి..!

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘నా కుమార్తె డైరీలో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా వద్ద ఉంది’’అని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని CBI తమకు సూచించినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img