Homeహైదరాబాద్latest NewsBREAKING: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ..!

BREAKING: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ..!

ఓ మహిళా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించ‌డం కామ‌న్‌. కొన్ని సందర్భాల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది శిశువులు జన్మిస్తుంటారు. అయితే, రావ‌ల్పిండికి చెందిన జీన‌త్ వాహీద్‌ అనే మ‌హిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. న‌వ‌జాత శిశువుల్లో న‌లుగురు మ‌గ‌, ఇద్ద‌రు ఆడపిల్ల‌లు ఉన్నారు. తల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు వెల్ల‌డించారు. అలాగే శిశువుల శ‌రీర బ‌రువు కూడా సాధార‌ణంగా ఉన్న‌ట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img