ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కేటీఆర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.