Homeహైదరాబాద్latest NewsBreaking: చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్..!

Breaking: చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు లాయర్ ఆయన వెంట వచ్చారు. ఆయన అభిమానులెవరూ అక్కడికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానాలు ఇవ్వనున్నారు. అనంతరం ఆయనను తొక్కిసలాట జరిగిన సంధ్య థియేటర్ కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img