Homeహైదరాబాద్latest NewsBREAKING: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్.. ఎందుకంటే..?

BREAKING: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్.. ఎందుకంటే..?

నటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పారవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img