Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడా నేత..!

BREAKING: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడా నేత..!

సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో ఇవాళ కేశవరావుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ పాల్గొన్నారు. కేకే కుమార్తె, HYD మేయర్‌ విజయలక్ష్మి గతంలో సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img