Homeహైదరాబాద్latest NewsBREAKING: కవితకు మరోసారి బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు..

BREAKING: కవితకు మరోసారి బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. నేడు కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారలు హాజరు పరిచారు. సీబీఐ కేసులో జూన్ 3 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img