Homeహైదరాబాద్latest NewsBREAKING: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారాలు సమర్పించిన ప్రియురాలు...

BREAKING: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారాలు సమర్పించిన ప్రియురాలు లావణ్య..!

హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కంప్లెయింట్‌పై ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగి పోలీసులు లావణ్యకి నోటీసులు పంపించారు. కానీ ఆమె దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు వెయిట్ చేశారు. అయితే తాజాగా మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన లావణ్య రాజ్ తరుణ్‌పై ఆధారాలతో ఫిర్యాదు చేసింది. రాజ్ తనని మోసం చేశాడనడానికి పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు లావణ్య మీడియాకి తెలిపింది. దీంతో లావణ్య ఫిర్యాదు ప్రకారం పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img