Homeహైదరాబాద్latest NewsBREAKING: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మరో కేసు నమోదు

BREAKING: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మరో కేసు నమోదు

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దళిత బంధు రెండవ విడత డబ్బులు విడుదల చేయాలంటూ ఈ నెల 9వ తేదీన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img