మధ్యప్రదేశ్లోని జబల్పూర్ స్టేషన్ వద్ద మరో రైలు ప్రమాదం జరిగింది. ఇండోర్-జబల్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్ఫామ్పైకి వెళ్తుండగా.. రెండు కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం ໕໐໖.