Homeహైదరాబాద్latest NewsBREAKING: రాజ్ తరుణ్ కేసులో మరో కీలక మలుపు.. ప్రియురాలు లావణ్య సూసైడ్ అటెంప్ట్.. చివరికి..!

BREAKING: రాజ్ తరుణ్ కేసులో మరో కీలక మలుపు.. ప్రియురాలు లావణ్య సూసైడ్ అటెంప్ట్.. చివరికి..!

రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై..మరో హీరోయిన్ మాయలో పడి తనను దూరం చేసాడని నర్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. శుక్రవారం అర్ధరాత్రి చనిపోతున్నానంటూ లావణ్య తన తరుపు లాయర్ ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వారు సమయానికి వెళ్లి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కాపాడారు. ‘రాజ్ లేని ప్రపంచంలో నేను ఉండలేను. కానీ అతడు మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. దీనంతటికి మాల్వీనే కారణం. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img