Homeహైదరాబాద్latest NewsBREAKING: మరో ట్విస్ట్.. రాజ్‌తరుణ్, మాల్వీల మెసేజ్ చాట్స్ లీక్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

BREAKING: మరో ట్విస్ట్.. రాజ్‌తరుణ్, మాల్వీల మెసేజ్ చాట్స్ లీక్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

నటుడు రాజ్‌తరుణ్, నటి మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్స్ లీకయ్యాయి. 2023లో మాల్వీకి రాజ్‌తరుణ్ లవ్ ప్రోపోస్ చేశాడు. ఆ ప్రపోజల్‌‌‌ను యాక్సెప్ట్ చేస్తూ మాల్వీ మెసేజ్ పెట్టింది. రోజు ప్లానింగ్స్, ట్రిప్స్,ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారు. మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వీరిద్దరి చాటింగ్ బయటకు రావడంతో ఏమైనా పురోగతి ఉంటుందేమో చూడాలి.

Recent

- Advertisment -spot_img