Homeహైదరాబాద్latest NewsBREAKING: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BREAKING: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో ఫలితాలను విడుద‌ల చేశారు. ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://resultsbie.ap.gov.in/

Recent

- Advertisment -spot_img