Homeహైదరాబాద్latest NewsBREAKING: అసదుద్దీన్‌ ఓవైసీ పై అనర్హత వేటు..?

BREAKING: అసదుద్దీన్‌ ఓవైసీ పై అనర్హత వేటు..?

అసదుద్దీన్ ఓవైసీ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ పెరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఇతర దేశానికి విధేయత చూపితే సభ్యత్వం తొలగించవచ్చనే విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి బీజేపీ సభ్యులు తీసుకెళ్లారు. నిబంధనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img