Homeహైదరాబాద్latest NewsBreaking: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి పోచారం.. !

Breaking: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి పోచారం.. !

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు పోచారం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం పోచారంతో పాటు ఆయన కొడుకు భాస్కర్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img