Homeహైదరాబాద్latest NewsBREAKING: మాజీ క్రికెటర్‌ దారుణ హత్య.. భార్యా పిల్లల ఎదుటే కాల్చి చంపిన దుండగులు..!

BREAKING: మాజీ క్రికెటర్‌ దారుణ హత్య.. భార్యా పిల్లల ఎదుటే కాల్చి చంపిన దుండగులు..!

శ్రీలంక మాజీ క్రికెటర్‌ ధామిక నిరోషన హత్యకు గురయ్యాడు. తన నివాసంలో భార్యా పిల్లల ఎదుటే దుండగుడు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతికి పలువురు శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img