దివ్వెల మాధురిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా ఆగిన ఉన్న కారును ఢీ కొట్టానని మాధురి తెలిపింది. ఈ ప్రమాదంలో అవతలి కారులో ఉన్న ఒడిశాకు చెందిన లాయర్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దీనిపై బాధితులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధురిపై 125ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.