Homeహైదరాబాద్latest NewsBREAKING: పట్టాలు తప్పిన రైలు.. బోగీలు బోల్తా..!

BREAKING: పట్టాలు తప్పిన రైలు.. బోగీలు బోల్తా..!

జార్ఖండ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు నుంచి రెండు బోగీలు విడిపోయి బోల్తా పడ్డాయి. బొకారో జిల్లాలో బుధవారం అర్ధరాత్రి తుపాకాడిహ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్టీల్ కాయిడ్స్ లోడ్‌తో వెళ్తుండగా ఇది సంభవించింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Recent

- Advertisment -spot_img