Homeహైదరాబాద్latest NewsBREAKING: ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

BREAKING: ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img