Homeహైదరాబాద్latest NewsBREAKING: డిహైడ్రేషన్ కారణంగా వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!

BREAKING: డిహైడ్రేషన్ కారణంగా వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన దినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డిహైడ్రేషన్ కారణంగా ఫొగాట్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బరువు తగ్గాలని రాత్రంతా కఠోర సాధన చేసినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img