Homeహైదరాబాద్latest NewsBREAKING: హర్యానా మాజీ సీఎం కన్నుమూత

BREAKING: హర్యానా మాజీ సీఎం కన్నుమూత

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ తో గురుగ్రామ్ లోని తన ఇంట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img