Homeహైదరాబాద్latest NewsBREAKING: బయటపడుతున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. అలా చేయాలంటూ పనిమనిషికి వేధింపులు..!

BREAKING: బయటపడుతున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. అలా చేయాలంటూ పనిమనిషికి వేధింపులు..!

మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై రెండు వేల పేజీల చార్జిషీట్ను సిట్ దాఖలు చేసింది. పనిమనిషి కుమార్తెను వీడియో కాల్లో బట్టలు విప్పమని బలవంతం చేశాడని ఛార్జిషీట్లో పేర్కొంది. ఆయన ఫోన్లో అశ్లీల చిత్రాలు అనేకం ఉన్నట్లు వెల్లడించింది. కేసు వెలుగులోకి రాగానే వీడియోలు, ఫొటోలను ధ్వంసం చేసి విదేశాలకు ప్రజ్వల్ పారిపోయాడని తెలిపింది.

spot_img

Recent

- Advertisment -spot_img