Homeహైదరాబాద్latest NewsBREAKING: ప్రముఖ నటికి గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

BREAKING: ప్రముఖ నటికి గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టులో ఆమె కాలికి కట్టుతో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఖుష్బూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img