Homeహైదరాబాద్latest NewsBREAKING: మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్..!

BREAKING: మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్..!

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని.. అందరూ కోనుగోలు చేసినట్టే, తాము భూములను కొన్నామని రాజీవ్ తెలిపారు. సీఐడీ జప్తులో ఉన్న భూమిని ఎలా కొంటామని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img