ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత తర్వగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.