Homeహైదరాబాద్latest NewsBREAKING: హరీశ్ రావు, పువ్వాడ కార్లపై రాళ్లదాడి.. (VIDEO)

BREAKING: హరీశ్ రావు, పువ్వాడ కార్లపై రాళ్లదాడి.. (VIDEO)

ఖమ్మం బీకే నగర్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ నేతల కార్ల పై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వర్ కార్ల పై దాడి చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img