Homeహైదరాబాద్latest NewsBREAKING: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. బారికేడ్స్‏ను ఢీకొట్టిన కారు.. నుజ్జు నుజ్జయిన కారు

BREAKING: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. బారికేడ్స్‏ను ఢీకొట్టిన కారు.. నుజ్జు నుజ్జయిన కారు

తమిళ హీరో జీవా ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కు గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్ ను ఢీ కొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జీవా తెలుగులో రంగం, యాత్ర-2 మూవీల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img