కర్ణాటకలో రెండు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించిన కొన్ని గంటల్లోనే గుజరాత్‌లో మరో కేసు నమోదైంది. గుజరాత్‌లో రెండేళ్ల బాలుడికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ బారిన పడిన బాలుడికి అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ALSO READ
BIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు నెలల చిన్నారికి..
భారత్ లో తొలి HMPV కేసు.. ఇకనైనా మాస్కులు వేసుకోండి..!
BREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..