Homeహైదరాబాద్latest NewsBREAKING : హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలిక దారుణ హత్య

BREAKING : హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలిక దారుణ హత్య

హైదరాబాద్‌లోని మియాపూర్ టేక్ అంజయ్య నగర్‌కి చెందిన ఓ (17) యువతి నెల 8న అదృశ్యమైంది. అయితే తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో ఈరోజు ఐశ్వర్య డెడ్ బాడీ పోలీసులు గుర్తించారు. ఆ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్యకు ఇంస్టాగ్రాంలో పరిచయమైన ఉప్పుగూడకు చెందిన యువకుడు హత్య చేసి ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు.ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img