Homeహైదరాబాద్latest NewsBREAKING: తగ్గేదేలే అంటున్న హైడ్రా.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు..!

BREAKING: తగ్గేదేలే అంటున్న హైడ్రా.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు..!

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. హైదరాబాద్ మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని ఇంట్లో తిరుపతిరెడ్డి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img