Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్ఎస్ ఓటేస్తే.. మూసీలో వేసినట్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

BREAKING: బీఆర్ఎస్ ఓటేస్తే.. మూసీలో వేసినట్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. మూసీలో వేసినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న పద్మారావు గౌడ్ మంచోడే కానీ, వాళ్ల గురువు మంచోడు కాదన్నారు. పద్మారావు పరువు తీసేందుకే ఇక్కడ ఆయన్ను ఎంపీగా నిలబెట్టారని ఆరోపించారు. పద్మారావును ఓడించి.. కిషన్‌రెడ్డిని గెలిపించాలన్నదే కేసీఆర్ కుట్ర అన్నారు. ప్రజలకు గ్యారంటీలన్నీ అందాలంటే.. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img