Homeహైదరాబాద్latest NewsBREAKING: చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా హాకీ జట్టు..!

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా హాకీ జట్టు..!

ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0తో భారత జట్టు విజయం సాధించింది. ఛాంపియన్ గా నిలవడం భారత్ కు ఇది ఐదోసారి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగో క్వార్టర్‌లో ఒక పాయింట్‌ సాధించి గెలుపొందింది.

Recent

- Advertisment -spot_img