Homeహైదరాబాద్latest NewsBREAKING: జన్వాడ ఫామ్‌హౌస్ లో కొలతలు వేస్తున్న ఇరిగేషన్ అధికారులు.. కూల్చివేత తప్పదా..?

BREAKING: జన్వాడ ఫామ్‌హౌస్ లో కొలతలు వేస్తున్న ఇరిగేషన్ అధికారులు.. కూల్చివేత తప్పదా..?

జన్వాడలో ఫామ్‌హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకునే పనిలో ఉన్నారు. సర్వే పూర్తి చేసిన వెంటనే కూల్చివేత ప్రారంభంకానుంది. జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించారనే ఫిర్యాదులు రావడంతో చర్యలు మొదలయ్యాయి.

spot_img

Recent

- Advertisment -spot_img