Homeహైదరాబాద్latest NewsBREAKING: జానీ మాస్టర్ కేసు మరో కీలక మలుపు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు..!

BREAKING: జానీ మాస్టర్ కేసు మరో కీలక మలుపు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు..!

జానీ మాస్టర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదుతో పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుగా నమోదైంది. ఆ తర్వాత నార్సింగి పీఎస్ కు కేసును బదిలీ చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img