Homeహైదరాబాద్latest NewsBREAKING: కవితకు మళ్లీ నిరాశే..!

BREAKING: కవితకు మళ్లీ నిరాశే..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img