Homeహైదరాబాద్latest NewsBREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్.. బ్లడ్ శాంపిల్ లో డ్రగ్స్..!

BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్.. బ్లడ్ శాంపిల్ లో డ్రగ్స్..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీనటి హేమ బ్లడ్ శాంపిల్ లో డ్రగ్ అనవాలు ఉన్నట్లు సమాచారం. దీంతో హేమను బాధితురాలిగా పరిగణించే ఛాన్స్ ఉంది. మొత్తం 150 మంది రక్తనమూనాలను సేకరించిన నార్కొటిక్ టీమ్… టెస్ట్ లో 57 మంది పురుషులకు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్ అనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img