హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య కేసు పెట్టింది. దీనిపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించాడు. ‘‘లావణ్యను నేను మోసం చేయలేదు. ఆమెతో ఇంతకుముందు రిలేషన్‌లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. వేరే అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉంది. లావణ్య టార్చర్ భరించలేకపోయా.. తానే నన్ను మోసం చేసింది’’ అంటూ వెల్లడించాడు.