Homeహైదరాబాద్latest NewsBREAKING: సెక్స్ స్కాండల్ కేసులో కీలక ట్విస్ట్ .. ప్రజ్వల్ తల్లిదే కీలక పాత్ర..!

BREAKING: సెక్స్ స్కాండల్ కేసులో కీలక ట్విస్ట్ .. ప్రజ్వల్ తల్లిదే కీలక పాత్ర..!

లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీదే కీలకపాత్ర అని కర్ణాటక హైకోర్టుకు సిట్ తెలిపింది. ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు బాధితులను మేనేజ్ చేయాలనుకుందని పేర్కొంది. విచారణను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. అయితే ఆమె పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని భవానీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img