Homeహైదరాబాద్latest NewsBREAKING: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..!

BREAKING: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్‌కు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. నిన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కేకే చేరిన సంగతి తెలిసిందే

Recent

- Advertisment -spot_img