క్వాష్ పిటిషన్ ను కొట్టివేసి కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అరెస్టుపై స్టే కూడా ఎత్తేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. అటు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీశ్ రావు, కవిత చేరుకున్నారు. లీగల్ టీమ్ తో వీరు ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటని సమాలోచనలు చేస్తున్నారు.
ALSO READ
BREAKING : కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..!
కేటీఆర్ కు ఎదురుదెబ్బ.. తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన..!