బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 26 పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు 50 ఏళ్లుగా చూడని నీటి సమస్యను బెంగళూరు ఎదుర్కోంటోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు ఓట్ల కోసం స్వేచ్ఛగా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారు.