Homeహైదరాబాద్latest NewsBREAKING: తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

BREAKING: తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. లచ్చన్న దళం, గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురు కాల్పుల్లో లచ్చన్న సహా ఆరుగురు హతమయ్యారు. అలాగే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img