Homeహైదరాబాద్latest NewsBREAKING: కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం..

BREAKING: కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం..

అస్సాంలోని సిల్చార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు తరగతి గదిలోనే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్న కొందరు విద్యార్థులు భయాందోళనకు గురై కిటికీలో నుంచి కిందకు దూకారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img