Homeహైదరాబాద్latest NewsBREAKING: చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ.. టీడీపీలో చేరతానన్న మాజీ ఎమ్మెల్యే..?

BREAKING: చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ.. టీడీపీలో చేరతానన్న మాజీ ఎమ్మెల్యే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నివాసానికి కలిశారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. సమావేశం అనంతరం తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. త్వరలో టీడీపీలో చేరతానని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img